హీరో విశాల్ మరియు అనీశా నిశ్చితార్థం
Spread the love

తమిళ్ స్టార్ హీరో విశాల్ నిశ్చితార్ధం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హైదారాబాద్‌కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కుమార్తె అనీశా రెడ్డితో వివాహం ఖాయం కావడంతో వీరి నిశ్చితార్ధ వేడుకును శనివారం నాడు హైదరాబాద్‌లోని గ్రాండ్ హోటల్‌లో ఘనంగా జరిగింది.

vishal and anisha photosvishal and anisha photos