Spread the love

redmi 7 launches on wednesday

రెడ్‌మి సిరీస్‌లో భాగంగా రెడ్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ను షావోమి బుధవారం లాంచ్‌ చేసింది. ఇన్‌బిల్ట్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, స్పెషల్‌ డిజైన్‌తో  లూనర్‌ రెడ్‌,  కమెంట్‌ బ్లూ, బ్లాక్‌ కలర్స్‌లో ఆవిష్కరించింది.  రెడ్‌మి 6 తో పోలిస్తే  స‍్క్రీన్‌, కెమెరా, బ్యాటరీ తదితరవాటిల్లో  అద్భుతమైన  అప్‌డేట్స్‌తో  రెడ్‌మి 7 లాంచ్‌ చేసినట్టు  షావోమి ఇండియా ఎండీ  మనుకుమార్‌ జైన్‌ వెల్లడించారు. ఏప్రిల్‌ 29నుంచి అమెజాన్‌తో పాటు ఎంఐ స్టోర్లలో లభ్యం.

జియో ఆఫర్‌ : రెడ్‌మి 7 కొనుగోలు చేసిన వినియోగదారులకు నాలుగేళ్లపాటు  డబుల్‌ డేటా,  2400 రూపాయల క్యాష్‌బ్యాక్‌ జియో ద్వారా లభ్యం కానుంది.

redmi 7 launches on wednesday

2జీబీ ర్యామ్‌, 32 స్టోరేజ్‌  ధర  రూ.7,999
3జీబీ ర్యామ్‌, 32 స్టోరేజ్‌  ధర  రూ. 8.999

redmi 7 launches on wednesday

రెడ్‌మి 7 ఫీచర్లు
6. 26 డిస్‌ప్లే డాట్‌ నాచ్‌ డిస్‌ప్లే
12+2 ఎంపీ ఏఐ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీకెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

redmi 7 launches on wednesday