పూజార క్రీడా స్ఫూర్తి సమయం వృధా కాకుండా..
Spread the love

క్రికెట్ లో బాటింగ్ చేసే టీం ఎక్కువ  విరామాల కారణంగా  తరచుగా సమస్యలు ఎదురవుతాయి. ఇది మ్యాచ్ ని మరింత ఆలస్యం చేస్తుంటాయిఇటీవలే భారతదేశం మరియు వెస్టిండీస్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో, చెటేశ్వర్ పూజార  తన క్రీడా స్ఫూర్తి ని చాటుకున్నాడు

అతడు  మైదానంలోకి వచ్చినప్పుడు, అతను తన జేబులో పెట్టిన ఒక నీటి బాటిల్ను పెట్టుకొని వచ్చాడు . క్రికెట్లో ఇంతకు ముందే చూడనిది ఇది  మరియు పుజారా అందరినీ ఆకట్టుకున్నాడు, అతను డ్రింక్స్ బ్రేక్ టైం లో  సమయం వృధా చేయకుండా ఆ బాటిల్ లో ని నీటిని త్రాగాడు.

అభినవ రాహుల్ ద్రావిడ్ గా టెస్ట్ క్రికెట్ లో అందరి చేత ప్రశంసలు పొందుతున్న పూజార ఇప్పుడు తన క్రీడా స్ఫూర్తి తో తానూ ఏంటో నిరూపించుకున్నాడు

దీని పైన ట్విట్టర్ లో అభిమానులు స్పందించారు