చిత్రలహరి కి పవన్ అభినందన
Spread the love

ఇటీవల చిత్రలహరి వీక్షించిన మెగాస్టార్‌ చిరంజీవి సాయితేజ్‌, నిర్మాతలు, దర్శకుడ్ని అభినందిస్తూ ఓ వీడియా సందేశం పంపిన సంగతి తెలసిందే. తాజాగా సినిమాను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చూశారు. ఆయనకు కూడా సినిమా బాగా నచ్చడంతో యూనిట్‌ను అభినందిస్తూ ఫ్లవర్‌ బొకెలను పంపారు. కంగ్రాట్స్‌.. మీ వర్క్‌ను నేను ఎంతో బాగా ఎంజాయ్‌ చేశాను..అంటూ మెసేజ్‌ కూడా పంపారు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.