జనసేనలోకి  నాగబాబు… ఎంపీగా  పోటీ
Spread the love

 ప్రముఖ సినీ నటుడు, పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు జనసేన పార్టీలో చేరారు. నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున నాగబాబు బరిలోకి దిగుతున్నారు . ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే మొదటి నుంచి జనసేనకు నాగబాబు పరోక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు కానీ ప్రత్యేక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల వేళ పార్టీలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. అనుకున్నట్లే ఎన్నికల సమయంలో నాగబాబు పార్టీలో చేరి​ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

Naga-babu and pawan-kalyanPawan-Kalyan welcomes Nagababu into JanasenapartyPawan-Kalyan welcomes Nagababu into Janasena-party