ఉపాసన కి ధన్యవాదాలు : కేటీఆర్‌
Spread the love

ప్రపంచ వాణిజ్య సదస్సు కార్యక్రమంలో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సందడి చేశారు.
ఇన్‌వెస్ట్‌తెలంగాణ ప్రోగ్రామ్‌ను ఆమె ప్రమోట్‌ చేశారు. ఈ సందర్బంగా ‘కేటీఆర్‌ గారు నా కొత్త జాబ్‌ ఎలా ఉంది. ప్రపంచ వాణిజ్య సదస్సులో తెలంగాణ పెవిలియన్‌లో కూర్చుని ఇన్‌వెస్ట్‌తెలంగాణ టీమ్‌కు సహాయం చేశాను. ప్రపంచంలోనే నివాసయెగ్యమైన ప్రదేశాల్లో మూడో స్థానం, ఇండియా స్టార్టప్‌ క్యాపిటల్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నంబర్‌ వన్‌ తెలంగాణ. ఇవన్నీ పెట్టుబడిదారులను ఆకర్షించే అంశాలు’ అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా ఉపాసన ట్వీట్‌కు స్పందించిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేటీఆర్‌… ‘మా టీమ్‌కు సహాయడినందుకు నీకు ధన్యవాదాలు ఉపాసన’ అంటూ కృతఙ్ఞతలు తెలిపారు.