బెజవాడ పశ్చిమలో జనసేన హపూర్వక పోటీ ఆలోచన ?
Spread the love

బెజవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని సిపిఐ తమకు కావాలని పట్టుబడుతుంటే జనసేన వదులుకోవడానికి ఇష్టపడం లేదు. సుదీర్ఘ చర్చలు జరిపిన రెండు వర్గాలు బెజవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో బెట్టు దిగకపోవడంతో చర్చలు సఫలం కానట్లుగా తెలుస్తుంది. దీంతో జనసేన ఆ స్థానం నుండి స్నేహపూర్వక పోటీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.