వాహ్‌ క్యా హలీం హై
Spread the love

రంజాన్‌ మాసానికి ముందే మార్కెట్‌లో కేఫ్‌– 555 నిర్వాహకులు హలీంను పరిచయం చేశారు. హైదరాబాదీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని కేఫ్‌లో ఈ హలీం పరిచయ కార్యక్రమంలో పలువురు మోడళ్లు హాలీం రుచి చూసి ‘వాహ్‌ క్యా హలీం హై’ అంటూ కితాబిచ్చారు.

haleem recipe hyderabad photo galleryhaleem recipe hyderabad photo galleryhaleem recipe hyderabad photo galleryhaleem recipe hyderabad photo gallery