స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లు..
Spread the love

ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది .మొబైల్స్ బొనాంజా సేల్’ పేరుతో అయిదు రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. ముఖ్యంగా షావోమీ, రియల్‌మీ,ఆసుస్, హానర్, మోటోరోలా, వివో, నోకియా లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, ప్రీపెయిడ్ పేమెంట్స్‌పై లాంటి ఆఫర్లు కూడా ఉన్నాయి.