ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్’ 70శాతం తగ్గింపు ధరల్లో..
Spread the love

ఇటీవల కాలంలో బిగ్ దివాలి సేల్ తో అదరగొట్టిన ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మళ్లీ భారీ ఆఫర్లకు తెరతీసిందనే చెప్పాలి. డిసెంబర్ 6నుంచి 8 వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్ ను ప్రకటించి. ఈ ఆఫర్లో భాగంగా వివిధ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలు ప్రకటించింది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీలు, ల్యాప్‌టాప్స్, గ్యాడ్జెట్స్‌లపై 70శాతం దాకా తగ్గింపును అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10శాతం డిస్కౌంట్‌, ఈఎంఐ, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉందని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. నోకియా, షావోమి, హానర్‌, తదితర ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. రియల్‌మీ సీ 1, రెడ్‌మినోట్‌ 6 ప్రో, పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్లు తగ్గింపు ధరల్లో ఉన్నాయని చెబుతోంది. ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఉంటుంది. ‘2018 అత్యల్ప ధరలు’ ఇవే అని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది.

బిగ్ షాపింగ్ డేస్ సేల్’ లో వివిధ కంపీనీల స్మార్ట్ ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి.

*6జీబీ+128జీబీ అసలు ధర రూ.23,999 కాగా ఆఫర్‌ ధర రూ.21,999
*షావోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రో: ప్రారంభ ధర రూ.13,999.
*8జీబీ+256జీబీ : ఆఫర్‌ ధర రూ.25,999 కాగా అసలు ధర రూ.29,999
*ఇన్ఫినిక్స్ నోట్ 5: అసలు ధర రూ.9,999. ఆఫర్‌లో రూ.7,999 ధరకే లభిస్తుంది.
*నోకియా 6.1 ప్లస్: ఆఫర్ ధర రూ.14,999 అసలు ధర రూ.15,999
*పిక్సెల్ 2ఎక్స్ఎల్: ఆఫర్ ధర రూ.39,999, అసలు ధర రూ.45,499.
*రెడ్‌మీ నోట్ 5 ప్రో: అసలు ధర రూ.13,999. ఆఫర్‌ ధర రూ.12,999.
*ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1: రూ.2000 డిస్కౌంట్‌తో రూ.4,999 ధరకే లభ్యం.
*హానర్‌ 10 : 24,999 ధరకు లభిస్తుంది.