జ‌న‌స‌న కార్య‌క‌ర్త‌ల‌తో ప‌రిచ‌య కార్య‌క్ర‌మం
Spread the love

శ్రీ‌కాకుళం జిల్లా కొత్తూరు మండ‌లంలో జనసేన కార్య‌క‌ర్త‌ల‌తో బుయ్యాల చిట్టిబాలు ప‌రిచ‌య కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పార్టీని బ‌లోపేతం చేసేంద‌కు ప్ర‌తీ కార్యకర్త కృషి చేయాల‌ని అన్నారు. పవన్ నిబద్ధత కలిగిన నేత అని పేర్కొన్నారు. పేదరికం రూపుమాపడమే జనసేన పార్టీ లక్ష్యమన్నారు. జనసైనికులే పార్టీ కి అండగా ఉండాలని పేర్కొన్నారు. పవన్ కు బంధుప్రీతి లేదని, జన సైనికులే ఆయన కుటుంబ సభ్యులు అని చెప్పారు . గ్రామ,మండల, జిల్లాల స్థాయిలో కమిటీలు నిర్వహించాలన్నారు .