బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానం నుంచి పడిపోయిన ఎయిర్‌ హోస్టెస్‌!!
Spread the love

ముంబై :  ముంబై నుంచి ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఏఐ 864 ఎయిరిండియా విమానంలో పనిచేస్తున్న సదరు ఎయిర్‌ హోస్టెస్‌ డోర్‌ను క్లోస్‌ చేసే క్రమంలో విమానంలోంచి పడిపోయినట్లు సిబ్బంది తెలిపారు.ఇ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానం నుంచి పడిపోవడంతో ఓ మహిళా ఎయిర్‌ హోస్టెస్‌(53)కి తీవ్ర గాయాలయ్యాయి.క ఈ ఈ సంఘటన సోమవారం ఉదయం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం చికిత్సం కోసం ఆ ఎయిర్‌ హోస్టెస్‌ను నానావతి ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది.