సార్‌! ఎక్కిళ్లు వస్తున్నాయి
Spread the love

రాజు : నిన్నటి నుంచి ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయి. ఏం చేయాలండీ?

డాక్టర్‌ : చాలాసేపటి నుంచి బానే మాట్లాడుతున్నావ్‌ కదయ్యా..!

రాజు : సార్‌! ఎక్కిళ్లు నాకు కాదండీ. మా ఆవిడకు.