దానికి అర్ధం అదేనా…?
Spread the love

ఇవ్వాళ పొద్దుపొద్దున్నే మా గల్లీ లో కేక వినిపించింది. మైక్ లో అనౌన్స్మెంట్ ఈ విధంగా…

“కేవలం 400 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, ఇక మీరు జీవితాంతం కూర్చుని తినవచ్చు ”

ఎంతో ఆశగా బయటకి వచ్చి చూసాను….?

వాడి దుంప తెగ , కుర్చీలు అమ్ముతున్నాడు..!

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1902246019901711/