అగ్గిపుల్ల..?
Spread the love

అసలే కర్రెంట్ లేదు …
చిమ్మ చీకటి!!
“దిగ్విజయ్ సింగ్” కి …….
అర్జెంట్ గా టాయిలెట్ కెళ్లాల్సొచ్చింది !!
చీకటి లో తడుము కుంటూ…ఇల్లంతా వెతికాడు.!
కొవొత్తి దొరికింది!!
హమ్మయ్య అనుకున్నాడు!! !!
ఐబాబోయ్…”మరి అగ్గిపెట్టో!!?” అనుకున్నాడు !!
మళ్ళీ టెన్షన్ మొదలైంది !!!!
చీకటిలో అన్నీ తన్నుకుంటూ,,ఉగ్గబట్టుకుని …..
మళ్ళీ ఇల్లంతా తడుముతూ …వెతికాడు!!
అదృష్టం పండింది !!!!!!!!!!
అగ్గిపెట్టె దొరికింది..
ఓపెన్ చేసాడు!!!
ఒకే ఒక పుల్ల వుంది!!
చెమటలు పట్టాయి…టెన్షన్ తో!!
“దేముడా….దేముడా…” అనుకంటూ
ముక్కోటి దేవతలని ప్రార్ధించి ….
అగ్గిపుల్ల గీసి…
కొవ్వొత్తి వెలిగించాడు!!
వెయ్యి ఏనుగుల బలం వచ్చింది మన “దిగ్గి” కి !!!
“నా అంతటి అదృష్టవంతుడు….
ఈ భూ ప్రపంచం లో ఎవరూ లేరు!!” అనుకుని…భుజం తట్టుకున్నాడు!!!
“దారి చూపిన దేవతా….” అని పాడుకుంటూ…
టాయిలెట్ వైపు అడుగులేసాడు!!
అదిగో….
సరిగ్గా ..అప్పుడే….
బయట వరండాలో పడుకున్న…..
“రాహుల్ ” తుర్రున పరుగెత్తుకుంటూ వఛ్చి….
“ఉఫ్ ” అని వెలుగుతున్న కొవొత్తి ని ఆర్పేసి…
,
,
“హ్యాపీ బర్త్ డే అంకులూ!!” అని విష్ చేశాడు

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1869101983216115/