నలుపు అయితే..?
Spread the love

నెట్లో పెళ్ళి కూతురుకోసం వెతుకుతున్నాడు 50 ఏళ్ళ పద్మనాభం ఓ అమ్మాయి వివరాలు ఇలా ఉన్నాయి.
పేరు:ధనలక్ష్మి.
వయసు:48
రంగు:నలుపు
చదువు:7వ తరగతి.
ఎత్తు:5అడుగులు
ఆస్థి:50లక్షల విలువచేసే భవంతి
వెంటనే పద్మనాభం మెయిల్ లో పంపాడు.
“ధనలక్ష్మి గారు మీ బిల్డింగ్ ఫొటోలు మూడు యాంగిల్స్ లో తీసి వెంటనే పంపగలరు”

😋😂😆😍😉😝😜😅😀😊

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1894202164039430/