ఎంత ఘోరం జరిగిపోయిందీ..?
Spread the love

నేను ఆ బొద్దింకను వెంటాడి మరీ చంపుతున్నా…
చనిపోయేముందు ఆఖరిగా ఆ బొద్దింక ఇలా అంది…
నీకు నేనంటే ఎందుకంత కోపమో నాకు తెలీదనుకున్నావా… నీ భార్య నీకు భయపడకుండా, నాకు భయపడుతుందనే కదా…
కనీసం నేనైనా భయపెట్టి నీ కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకున్నా, కానీ నువ్వు కనీసం జాలి కూడా లేకుండా నన్నే చంపుతున్నావ్…
ఇంక జీవితంలో నీ భార్య భయపడదు గాక భయపడదు – అని చనిపోయింది
నిజంగా… నా మీద దానికున్న జాలిని తలచుకుంటుంటే ఏడుపొచ్చేస్తోంది…
ఎంత ఘోరం జరిగిపోయిందీ

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1909264075866572/