భర్త పరారీలో ఉన్నాడు
Spread the love

ఎప్పుడూ సణుగుతూ ఉండే పెళ్ళాన్ని సంతోషపెట్టడానికి, తెల్లారే లేచిన భర్త ఫ్రిజ్ లో పాలగిన్నె తీసి గ్యాస్ స్టవ్ మీద పెట్టాడు..టీ చేసి సర్ప్రైజ్ చేసేద్దామని.

 

అరగంట అయినా పాలు మరిగి పొంగకపోవడం తో డౌట్ వచ్చి మూత తీసి చూస్తే పైప్రాణాలు పైకే ఎగిరిపోయాయి.

 

అందులో ఉన్నది ఇడ్లీ పిండి ముద్ద.

 

భర్త పరారీలో ఉన్నాడు.