Spread the love

ఫేస్బుక్ లో ఇద్దరు ఇలా చాట్ చేసుకుంటున్నారు

మేల్ :- థాంక్స్ అండి నా ఫ్రండ్ రిక్వెస్ట్

ఆమోదించినందుకు..

ఫిమేల్ :- హా .. ఓకే .. ఓకే ..

మేల్:- మీది ఏ వూరండి ..?

ఫిమేల్ :-ఏదో ఓకే ఊరులే ..!!

మేల్:-మీరేమి చేస్తుంటారు ..?

ఫిమేల్ :- ఏదో ఒకటి చేస్తాలే .. కొద్ది

సేపు సైలెంట్ గా ఉండలేవా ..?

మేల్:- ఏంటండి మీకు అంత చిరాకు ..

 

.

.

.

.

ఫిమేల్ :- చిరాకు కాకపోతే ఎంట్రా జఫ్ఫా మే

డఫ్ఫా .. ఎవ్వరూ చాటింగ్ చేయడం లేదని

నేనేదో ఆడాళ్ళ ఫోటో, పేరు పెట్టుకుని ఫేస్బుక్

మైంటైన్ చేస్తుంటే .. మద్యలో వచ్చి ఊరు ,

పొయ్య మీద ఉలవ చారు గురించి

అడుగుతావెంట్రా తింగరి సచ్చినోడా ..!! ..!!i

Source: https://www.facebook.com/groups/hasyanandham/