అంతా పక్కింటోళ్ళ చలవే…
Spread the love

స్వంత వాహనాల మీద -” Dad’s Gift”, లేక “Mother’s Gift”, “God’s Gift” ఇలా చాలా వ్రాసి ఉండడం చూసాను సార్
కాని మీరేమిటి “పక్కింటోళ్ళ చలవ” అనే Sticker మీ కారుమీద. ……వ్రాసారు?

“మా పక్కింటోళ్ళు కారు కొన్నప్పట్నుండి మా ఆవిడకి నిద్ర, నాకు మనశ్శాంతి కరువైనాయి. వాటన్నింటిని తిరిగి పొందడం కోసం అప్పు చేసి మరీ కొన్న కారు.ఇది!
చేసిన పాపం చెబితే పోతుందన్నారుగా!
అందుకని అలా రాయించా…”

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1863920733734240/