సీటు ఖాళీ..?
Spread the love

సిటీ బస్సులో ఖాళీగా వున్న ఒకే ఒక సీటు కోసం
ఇద్దరు ఆడవాళ్ళు పోట్లాడుకుంటున్నారు.

ఆ గొడవ చూసిన కండక్టర్ ” దానికింత పోట్లాట ఎందుకమ్మా.. మీలో వయసులో పెద్దవాళ్ళెవరో కూర్చోండి ” అన్నాడు.

అంతే….. గొడవ ఆగిపోయింది..

సిటీబస్ చిట్టచివరి స్టాప్ కి వెళ్ళేవరకు ఆ ఇద్దరు ఆడవాళ్ళు అలా నిలబడే ఉన్నారు…

😁😁😁😁😁😁

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1908405542619092/