పాపం బంటీ…
Spread the love

బబ్లూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు…
ఒక రోజు తనింటికి వచ్చిన బంటీ ని ‘I am going’ అంటే ఏంటి అనడిగాడు…
బంటీ : నేను వెళుతున్నాను – అని చెప్పాడు
బబ్లూ కి ఎక్కడ లేని కోపం వచ్చేసింది – ఇప్పటికి పదిమంది ని అడిగాను… అడిగిన ప్రతీవాడు వెళతాననడమే గానీ ఒక్కడూ సమాధానం చెప్పడే అని,
ఈరోజు నాకు సమాధానం తెలిసేవరకూ నిన్ను ఇక్కడి నుండి కదలనివ్వను – అంటూ తలుపులు మూసేసాడు…
పాపం బంటీ

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1903962879730025/