మహాతల్లి…
Spread the love

హైదబాద్ లో ఉద్యోగం చేస్తున్న ఒకతను
తన తల్లికి ఓ పట్టుచీర కొని పంపించాడు.
అయితే
ఆమె ఎంత పొదపరో తెలుసు కాబట్టి అధికధర పెట్టి కొన్నందుకు ,
తన తల్లి తనని తిట్టకుండా ఉండేందుకు
2500 రూపాయల టాగ్ ని చీరనుంచి,
చించి 500 టాగ్ ని అమర్చి పంపాడు..
.
.
.
వారం తరువాత తల్లి ఫోను చేసి
“నీవు పంపిన 500 రూపాయల చీర
చాలా బాగుంది నాయనా….కానీ .
అంత ధర పెట్టి కొన్నది , నాకెందుకని దాన్ని 600 కి అమ్మాను.
అలాంటివి ఒక వంద పంపు
చాలా మంది వాటిని కొనేందుకు సిద్దంగా ఉన్నారు “అని చెప్పింది..😂😂😂

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1818426878283626/