మళ్లీ పెళ్లి కావాలంటే…?
Spread the love

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ‘దిల్‌దియా’ సెల్ కంపెనీ వారు, వాళ్ల ఫోన్‌లో పెళ్లి సమాచారం తెలియజేసే ఒక సదుపాయాన్ని కల్పించారు.
“పెళ్లిచూపుల వివరాలకు 1 నొక్కండి, ఎంగేజ్‌మెంట్ కోసం 2 నొక్కండి, పెళ్లి కోసం 3 నొక్కండి … ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే 4 నొక్కండి …”
గంగరాజు వెంటనే 4 నొక్కి “మళ్లీ పెళ్లి కావాలంటే ఏం నొక్కమంటారూ?” ఆత్రంగా అడిగేడు.
“మీ ఆవిడ పీక నొక్కండి” జవాబుతో పాటు బీప్ శబ్దం వినిపించింది.

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1832344246891889/