లాంగ్ డ్రైవ్…?
Spread the love

అమ్మాయి వల్ల బాయ్ ఫ్రెండ్ కార్ లో కూర్చుంది…

అమ్మాయి: మనము ఎక్కడికి వెళ్తున్నాం…?

అబ్బాయి:లాంగ్ డ్రైవ్…!

అమ్మాయి:ముందే ఎందుకు చెప్పలేదు..?

అబ్బాయి:నాకు తెలియదు…?

అమ్మాయి : అదేంటి…?

అబ్బాయి : బ్రేక్ ఫెయిల్ అయ్యింది..!!!

😋😂😆😃😇😝😉😛😍😊