ఓరినీ ఏషాలో ..!
Spread the love

నేను : షష్టిపూర్తి శుభాకాంక్షలు రా రాము …

రాము‌ : ఓరినీ అయ్య ..! నాకు ఒకసారి కూడా పెళ్ళి కాలేదు కదరా ..! షష్టిపూర్తి శుభాకాంక్షలు ఏంట్రా ..!?

నేను : అంటే ..! నిన్న షష్ఠి కదా … అది అయిపోయింది … పూర్తయిపోయినట్టే కదా ..!? అందుకే షష్టిపూర్తి శుభాకాంక్షలు చెప్పా..!

రాము : ఓరినీ ఏషాలో ..!
😋😂😆😍😜😀😝😄😉😊

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1884538015005845/