మతిమరపు సుబ్బారావు ….!
Spread the love

సుబ్బారావు:”బాబూ..’జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?’ అనే పుస్తకం ఉందా?”

యజమాని: హా… ఉంది సార్…

సుబ్బారావు:ఎంత

యజమాని:120 నూట ఇరవై రూపాయలు

సుబ్బారావు: డబ్బులిచ్చి పుస్తకం తీసుకుని”Thank You” అంటూ…వెళ్తున్నాడు.

యజమాని:”Excuse me sir… చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు” అని అడిగాడు?

సుబ్బారావు:What?.. నేను చదవనా? ఎవరన్నారు?” కోపంగా అన్నాడు

యజమాని: ఇదే పుస్తకం మీరు గతంలో కూడా 4సార్లు కొన్నారుగా…!

సుబ్బారావు..! పాపం ఇంకా ఎన్నిసార్లు ఆ పుస్తకాలు కొంటాడో…మరి..?