మా ఆవిడ గరిటతో తలపై ఒక్కటిచ్చింది
Spread the love

మా ఆవిడ : పనమ్మాయ్ అలా మిమ్మల్ని రాసుకు పూసుకు తిరుగుతుంటే ., అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేం …!?

నేను : ( కోపంగా ) సాయంత్రం వస్తుంది గా నేను రాసుకు పూసుకు తిరిగి తనకి తగిన గుణపాఠం చెప్తాను …

అంతే మా ఆవిడ గరిటతో తలపై ఒక్కటిచ్చింది … అసలు జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా చెప్పండి ..