జనసైనికుని దాడి పై టెక్కలిలో జనసైనికులు నిరసన..
Spread the love

జనసేన నాయకునిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి లో గుర్తుతెలియని వ్యక్తులు ఎం.పూర్ణచంద్ర రావు అనే జనసైనికుని పై మంగళవారం రాత్రి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ మేరకు స్థానిక వ్యక్తులు ధర్నాకి దిగి దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసారు చేసారు.