ఏలూరు జనసేన సావిత్రీ బాయి పూలే జయంతి…
Spread the love

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జనసేనపార్టీ జిల్లా కార్యాలయంలో, జనసేన సొషల్ జస్టిస్ విభాగ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే 188 వ జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, అభిమానులూ, దళిత సోదరులూ, వీరమహిళలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సోషల్ జస్టిస్ విభాగం పశ్చిమ గోదావరి జిల్లా జాయంట్ కన్వీనర్ ఎండీ. జాఫర్ ఆధ్వర్యంలో నాయకులు  నారా శేషు, సాగర్ బాబు,  వీరమహిళలూ, కార్యకర్తలూ పాల్గొనటం జరిగినది.