గుంతకల్లు ఆంధ్ర కోపరేటివ్‌ స్పిన్నింగ్‌మిల్స్‌ను సందర్శించనున్న పవన్…
Spread the love

అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారు ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. ఈరోజు ఉదయం శ్రీ సెవెన్‌ ఫంక్షన్‌హాల్‌లో జనసేనాని పవన్‌ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు గుంతకల్లులోని ఆంధ్ర కోపరేటివ్‌ స్పిన్నింగ్‌మిల్స్‌ను పవన్‌ కళ్యాణ్ గారు సందర్శించనున్నారు. కార్మికులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుంది.