గౌరీ కల్యాణ మంటపంలో డ్వాక్రా మహిళలతో పవన్ సమావేశo
Spread the love

జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్ర నిర్వహిస్తున్నారు. పనవ్ కల్యాణ్ అన్వరం లోని గౌరీ కల్యాణ మంటపంలో డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో డ్వాక్రామహిళలు హాజరయ్యారు. స్థానిక నాయకులతో జనసేనాని సమావేశం, మధ్యాహ్నం 3గంటలకు ప్రత్తిపాడుకు ప్రయాణం, సాయంత్రం 4గంటలకు కత్తిపూడి జంక్షన్ లో బహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి 7.30గంటలకు ప్రత్తిపాడు నాయకులతో సమావేశం కానున్నారు.