నేను ఎక్కడ పోటీ చేస్తానో జనవరిలో క్లారిటీ ఇస్తా పవన్‌…
Spread the love

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారు తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగాలనుకునేది జనవరిలో క్లారిటీ ఇస్తానని అన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ గారు శ్రీ సెవెన్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం నుంచి పోటీ చేయాలని చాలా కోరుతున్నారని అన్నారు.