జనసేన తరంగం కార్యక్రమం ముమ్మిడివరం జనసైనికులు…
Spread the love

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ముమ్మిడివరం టౌన్ లో జనసేన కార్యకర్తలు జనసేనతరంగం కార్యక్రమం ప్రారంభించారు. నగరంలో ప్రతి ఇంటికి వెళ్లి జనసేన మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన మ్యానిఫెస్టో కరపత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో గణేశుల శ్రీనివాస్, మాదాల పరంకుశం, కర్రా దుర్గప్రసాద్, చిక్కం కుమార్, మాదాల శ్రీధర్, జగతా కళ్యాణ్, బండారు సతీష్ తదితరులు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.