అనారోగ్య కుటుంబానికి జనసేన-మనందరిసేన ఆర్ధికసాయం
Spread the love

ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో చెల్లి రామకృష్ణ గారి కుటుంబానికి ఆరోగ్య రీత్యా జనసేన-మనందరిసేన గ్రూప్ ఆఫ్ కువైట్ సభ్యుల ఆధ్వర్యంలో 17000 రూపాయల ఆర్ధికసాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం జనసేనపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పితాని బాలకృష్ణ గారు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బండారు శ్రీనివాస్, యర్ర నాగబాబు చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసైనికులు నాని, కొత్తపల్లి శ్రీనివాస్, బండారు బాబీ, తోట స్వామి, చోడపానేడి రాంబాబు, అంబటి కిషోర్, పవన్ మణికంఠ, హరి, బందెలా గుర్రయ్య, బందెలా శ్రీను, నరుకుల వీరభద్రం, యర్రంశెట్టి సత్తిబాబు తదితరులు పాల్గొనటం  జరిగింది.