నేడు జనసేన కార్యకర్తలతో పవన్‌ సమావేశం
Spread the love

విజయవాడ: జనసేన పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సమావేశం కానున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు పవన్‌ కల్యాణ్‌ కార్యకర్తలతో భేటీ కానున్నారు. పలు అంశాలపై పవన్‌ కార్యకర్తలతో చర్చించనున్నారు.