వామపక్షాలతో తప్ప ఇంకా ఎవరితో కలిసి పోటి చేయము పవన్ కళ్యాణ్..
Spread the love

జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుందని జన సేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్ లో పేర్కొన్నారు.  యువత, మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇస్తామన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు. జనసేన వామపక్షాలతోనే కలిసి వెళుతుందన్నారు. అసత్య ప్రచారాన్ని ఖండించాలన్నారు.

జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలిసి వెళ్ళము. యువతకు , మహిళలకు ఎక్కువ…

Posted by JanaSena Party on Wednesday, 2 January 2019