పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ జనసైనికులు ధర్నా..
Spread the love

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన కార్యకర్తలు జనసేనతరంగం కార్యక్రమం ప్రారంభించారు. నగరంలో ప్రతి ఇంటికి వెళ్లి జనసేన మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన మ్యానిఫెస్టో కరపత్రాలను అందచేశారు. ఇది అల ఉండగా పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ఐటిడిఎ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలని పోలవరం నిర్వాసితులు డిమాండ్ చేశారు.