పవన్ ని కలిసిన తోట చంద్రశేకర్..
Spread the love

జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ గారు పేర్కొన్నారు.  యువత, మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇస్తామన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు. జనసేన వామపక్షాలతోనే కలిసి వెళుతుందన్నారు. అసత్య ప్రచారాన్ని ఖండించాలన్నారు. ఇది అల ఉండగా పార్టీ నేత తోట చంద్రశేకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి పార్టీ సింబల్ ని ప్రజలోకి తిస్కువెళ్ళే మార్గాలపై చర్చిస్తున్నారు.