అమెరికాలో ఇంటింటికి జనసేన తరంగం….
Spread the love

అమెరికాలో జనసేన జన తరంగం కార్యక్రమం నిర్వహించారు. జనతరంగం కార్యక్రమంలో జనసేన నాయకులూ అద్దేపల్లి శ్రీధర్ గారు పాల్గొన్నారు. జనతరంగంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ జనసేన నాయకులు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.