జనసేన తరంగం కార్యక్రమం నిర్వహించిన జనసైనికులు…
Spread the love

జనతరంగం పేరుతో జనసేన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను జనసైనికులు కోరుకొండ గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు లక్ష్యాలు ప్రజల్లోకి తీసుకు కోసమే జన తరంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోరుకొండ జనసైనికులు తెలియజేశారు. బుధవారం గ్రామంలో ఇంటింటికి పవన్ కళ్యాణ్  సిద్ధాంతాలను ఎన్నికల హామీలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీనివాస్, చరణ్, నల్లమిల్లి సత్య, హరి తదితరులు పాల్గొనడం జరిగింది.