పొన్నూరులో జనసేన జనబాట కార్యక్రమం…
Spread the love

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన నాయకుల ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఇంటింటికీ తిరిగి జనసేన సిద్ధాంతాలను మరియు మ్యానిఫెస్టో విజన్ డాక్యుమెంట్ లో గల పథకాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను తెలుసుకుని జనసేన పార్టీ గురించి వివరించడం జరిగింది.

Janasena Activists Started Janasena Janabata Program In Ponnur

Janasena Activists Started Janasena Janabata Program In Ponnur