గుంటూరు జిల్లలో జనసేన జనబాట వారోత్సవాలు…
Spread the love

గుంటూరు జిల్లలో జనసేన జనబాట వారోత్సవాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనబాట కార్యక్రమం ప్రజలను ఓటు నమోదు చేసుకునే దిశగా చైతన్య పరుస్తుందని.. జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ లో అంశాలను మరియు సిద్ధాంతాలను ప్రజలకు వివరించి క్షేత్ర స్థాయిలో జనసేనపార్టీని బలపరచడానికి జనసేన కార్యకర్తలు మరింత కృషి చేయాలని జనసేన నాయకులూ సూచించారు.