ఆత్రేయపురంలో కొనసాగిన జనసేన జనబాట కార్యక్రమం
Spread the love

ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో జనబాట కార్యక్రమన్ని నిర్వహించారు జనసేన కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు బండారు శ్రీనివాస్, బీఎస్, సంగీత సాయి గుణ రంజన్, కొత్తపల్లి శ్రీనివాస్, బండారు బాబీ, అంబటి కిషోర్, చిక్కం శివాజీ, బందెలా శ్రీను, మేక విరన్న గారు తదిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనబాట కార్యక్రమం ప్రజలను ఓటు నమోదు చేసుకునే దిశగా చైతన్య పరుస్తుందని తెలిపారు. జనసేన పార్టీ మేనిఫెస్టోని మరియు సిద్దాంతాల‌ను శ్రీ‌నివాస్ ప్రజలకు వివరించడం జరిగింది.