పదిహేనేళ్ల చిన్నోడితో సుస్మితాసేన్ ….
Spread the love

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితాసేన్  తన ఘాటు ప్రేమను కన్ఫామ్ చేసింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ‘బాయ్ ఫ్రెండ్’ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వయసులో తన కంటే 15 ఏళ్ల చిన్నవాడైన రోమన్ షాల్ అనే మోడల్‌తో ఆమె లవ్వాయణం సాగిస్తోందన్న వార్త బీటౌన్‌‌ని కొన్నాళ్లుగా వేడెక్కిస్తోంది. కానీ అవన్నీ పుకార్లేననుకున్నారు. ఇప్పుడు సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్ షేర్ చేసి ‘ఇది ఒరిజినల్లే నేను షాల్ ప్రేమలో వున్నాం’ అంటూ సర్టిఫై చేసింది.