పవన్ కళ్యాణ్ సేవ దృక్పథం ను ఆదర్శంగా సేవ కార్యక్రమాలు చేస్తున్నా
Spread the love

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండల్ లో జనసేన పార్టీ నాయకులు ఎన్నెపు లలిత్ గారు వరద బాధితులకు వారి సహాయద్దం బియ్యం పంపిణి చేయడం జరిగింది. జి. పెద్దపూడి లంక, వడిముడి లంక,  వీ.బూరుగు లంక, అరిగెలవారి లంక,  గ్రామాలలో పర్యటించి, వరద బాధితులకు పన్నెండు క్విన్టల బియ్యం పంపిణి చేసారు. పవన్ కళ్యాణ్ గారు సేవ దృక్పథంను ఆదర్శంగా తీసుకుని సేవ కార్యక్రమాలు మరియు అయన మార్గంలోనే యువకులు వెళ్తున్నారని అయన యొక్క మంచి మనసుకి యూత్ అంత ఆకర్షిన్చాబడ్డరని అయన మార్గంలోనే ప్రజలకు సేవ కార్యక్రమాలు చేస్తున్నానని లలిత గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడం వారి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం జరిగింది.