జనసేన సిద్ధాంతాలు&మేనిఫెస్టోను ముద్రించిన కరపత్రాలను పంపిణీ
Spread the love

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అదేసలమేరకు జనసేన విజన్ డాక్యుమెంట్ ప్రజలకి అందరికి చేరే విధంగా విస్తృత ప్రచారం చేయమని జనసేన నాయకులకు చెప్పడం జరిగింది ఈ మేరకు జనసేన నాయకులూ జనసేన డాక్యుమెంట్ ని ప్రచారం చేసే కార్యక్రమంలో తిరుపతి ఎస్జీఎస్ డిగ్రీ కళాశాల హాస్టల్  లో డోర్ టూ డోర్ జనసేన పార్టీ సిద్ధాంతాలు & విజన్ డాక్యమెంట్ మేనిఫెస్టోను ముద్రించిన కరపత్రాలను విద్యార్దులకు పంపిణీచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో Dr సి.రమణ, చిన్న, శేఖర్ తదితరులు జనసేన నాయకులూ పాల్గొన్నారు.