జనసేన కార్యకర్తలు వరల్డ్ పవనిజం డే సందర్భముగా….
Spread the love

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అసయాలకు అనుగుణంగా కృష్ణ జిల్లా గుడివాడ నియోజకవర్గంలో నిన్న అక్టోబర్11 “వరల్డ్ పవనిజం డే” సందర్భముగా జనసేన పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పవనిజం డే ను పండగల జరుపుకోవడం జరిగింది, ఈ కేక్  కార్యక్రమం అనంతరం జనసేన కార్యకర్తలు గుడివాడ ప్రభుత్వా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పాలు, రొట్టెలు, పండ్లు,నగదు అందజేయడం జరిగింది..

Donation