జ‌నబాట కార్య‌క్ర‌మం చేపట్టిన జనసైనికులు
Spread the love

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి పిలుపు మేర‌క పాతప‌ట్నం మండ‌లంలో గ‌ల పెద్ద‌ల‌క్ష్మీపూరం, వెంక‌ట‌పురం, టెంబురు, మందుమ‌ర్రి , బొమ్మిక‌, జెసీ పెట, గంగువాడ‌, స‌రియ‌ప‌ల్లి గ్రామాల‌లో జ‌నబాట కార్య‌క్ర‌మం జనసైనికులు నిర్వ‌హించడం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాత‌ప‌ట్నం నియోజ‌వ‌క‌ర్గం జ‌న‌సేన నాయ‌కులు బుయ్యాల చిట్టిబాబుతో ప‌టు జ‌న‌సేన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొనటం జరిగింది.

Janabata Program