కూలిన ఐఏఎఫ్ హెలికాప్టర్… పైలట్ దుర్మరణం…
Spread the love

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వర్‌ విమానం మంగళవారం ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో విమాన పైలట్‌, ఎయిర్‌ కమడోర్‌ సంజయ్‌ చౌహన్‌ మృతి చెందారు. జామ్‌నగర్‌ ఎయిర్‌ బేస్‌ నుండి వెళ్లిన ఈ విమానం కచ్‌లోని ముంద్రా అనే గ్రామంలో కూలిపోయింది. ఈ విమానం సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జామ్‌నగర్‌ నుండి వెళ్లి ఉదయం 10.30 కూలిపోయిందని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఓజా పేర్కొన్నారు.

భారత వాయుసేకు చెందిన మరో హెలికాప్టర్ కుప్పకూలింది. ఐఏఎఫ్ కు చెందిన. పంట పొలాల్లో మేత మేస్తున్న ఆవులపై హెలికాప్టర్ కుప్పకూలడంతో 5 గోవులు కూడా మృత్యువాతపడ్డాయి. జామ్‌నగర్ ఎయిర్‌ బేస్‌కు చెందిన ఫైటర్ జెట్ విమానం బయలుదేరిన కొద్దిసేపటికి ముంద్రా జిల్లాలోని బెరజా గ్రామ శివార్లలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయలపాలైన పైలట్, ఎయిర్ కమాండర్ సంజయ్ చౌహాన్ మృత్యువాతపడ్డారు. రోజూవారీ శిక్షణలో భాగంగా ఆయన ఈ హెలికాప్టర్‌లో బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డిఫెన్స్ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ ఓజా తెలిపారు.

ఈ హెలికాప్టర్ పలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొన్నది. ఎక్కువ ఎత్తులోనూ ప్రయాణించే, ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఉండే పవర్‌పుల్ ఇంజన్ ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. ఐఏఎఫ్.. ఎయిర్ అది కూడా వివాదస్పద చైనా బార్డర్‌లో హెలికాప్టర్ కూలడంతో వెంటనే ప్రమాద ఘటన విచారణకు ఆర్మీ ఆదేశించింది. గత వారం ఐఏఎఫ్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ హైదరాబాద్‌లోని కీసరలో కూలిపోయిన సంగతి తెలిసిందే.

రోజువారీ ట్రైనింగ్‌లో భాగంగా జామ్‌నగర్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముంద్రా ప్రాంతంలో ఈ జాగ్వార్ విమానం కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పైలట్ సంజయ్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి ఎయిర్‌క్రాఫ్ట్ తునాతునకలైపోయింది. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు అధికారులు ఇప్పటికే విచారణకు ఆదేశించారు.

 

Leave a Reply